Breaking News

కర్నూలులో టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన రాంపుల్లారెడ్డి సోదరులు


కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ టీడీపీ కీలక నేతలు ఇరిగెల రాంపుల్లారెడ్డి సోదరులు వైసీపీలో చేరారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ గెలుపునకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని చెప్పారు.కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ టీడీపీ కీలక నేతలు ఇరిగెల రాంపుల్లారెడ్డి సోదరులు వైసీపీలో చేరారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ గెలుపునకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని చెప్పారు.

By February 16, 2019 at 01:33PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/kurnool-tdp-leader-erigela-rampulla-reddy-joins-ysrcp/articleshow/68021488.cms

No comments