Breaking News

తమిళనాట రెండాకులతో కమలం దోస్తీ.. 25-15 ఫార్ములా!


మరోసారి ఢిల్లీ పీఠంపై కాషాయ జెండా ఎగురువేయాలని తహతహలాడుతోన్న బీజేపీ, ఆ దిశగా అడుగులు వేస్తోంది. దక్షిణాదిలోని తమిళనాట పాగావేయాలని ప్రయత్నిస్తోన్న కమలం పార్టీ వచ్చే ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలిసి వెళ్లనుంది. మరోసారి ఢిల్లీ పీఠంపై కాషాయ జెండా ఎగురువేయాలని తహతహలాడుతోన్న బీజేపీ, ఆ దిశగా అడుగులు వేస్తోంది. దక్షిణాదిలోని తమిళనాట పాగావేయాలని ప్రయత్నిస్తోన్న కమలం పార్టీ వచ్చే ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలిసి వెళ్లనుంది.

By February 16, 2019 at 01:14PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bjp-aiadmk-seal-seat-sharing-deal-for-lok-sabha-elections/articleshow/68021316.cms

No comments