Breaking News

Districts in Telangana: తెలంగాణలో మరో రెండు కొత్త జిల్లాలు.. నేడు గెజిట్ నోటిఫికేషన్


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ జిల్లాల సంఖ్యను 10 నుంచి 31కి పెంచారు. అయితే తాజాగా మరో రెండు జిల్లాలు తెలంగాణలో అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ జిల్లాల సంఖ్యను 10 నుంచి 31కి పెంచారు. అయితే తాజాగా మరో రెండు జిల్లాలు తెలంగాణలో అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

By February 16, 2019 at 01:35PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/cm-kcr-green-signal-to-2-new-districts-mulugu-and-narayanpet-in-telangana-tomarrow-onwards/articleshow/68021602.cms

No comments