Breaking News

ఊసరవల్లిలా పాక్ ప్రధాని: మొన్న సన్నాయి నొక్కులు.. నేడు కాళ్లబేరానికి!


పుల్వామా ఉగ్రదాడికి పాక్ భూభాగం నుంచే పథకం వేసినట్టు భారత్ చేస్తోన్న ఆరోపణలు నిజం కాదని, ఈ వంకతో తమపై దాడులు చేస్తే దీటుగా బదులిస్తామంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.పుల్వామా ఉగ్రదాడికి పాక్ భూభాగం నుంచే పథకం వేసినట్టు భారత్ చేస్తోన్న ఆరోపణలు నిజం కాదని, ఈ వంకతో తమపై దాడులు చేస్తే దీటుగా బదులిస్తామంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

By February 25, 2019 at 12:38PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/pakistan-pm-urged-to-narendra-modi-to-give-peace-a-chance/articleshow/68149137.cms

No comments