‘వెంకీ మామ’ షురూ.. కోనసీమలో మామా అల్లుళ్ల సందడి

రాజమండ్రి సమీపంలోని గోదావరి పరిసరాల్లో తొలి రోజు షూటింగ్ చేశారు. తొలి రోజు షూటింగ్‌లో వెంకటేశ్‌తోపాటు చైతన్య పాల్గొన్నారు. ఇద్దరు స్టార్ హీరోలు షూటింగ్ నిమిత్తం కోనసీమకు రావడంతో అక్కడ పండగ వాతావరణం నెలకొంది.రాజమండ్రి సమీపంలోని గోదావరి పరిసరాల్లో తొలి రోజు షూటింగ్ చేశారు. తొలి రోజు షూటింగ్‌లో వెంకటేశ్‌తోపాటు చైతన్య పాల్గొన్నారు. ఇద్దరు స్టార్ హీరోలు షూటింగ్ నిమిత్తం కోనసీమకు రావడంతో అక్కడ పండగ వాతావరణం నెలకొంది.
By February 25, 2019 at 12:42PM
By February 25, 2019 at 12:42PM
No comments