NTR Biopic: చంద్రబాబు పాత్రలో నేను.. దూ** తీరిపోయింది: రానా

భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ మూవీ ప్రమోషన్స్‌ని వినూత్నంగా నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని ఎన్టీఆర్, చంద్రబాబు పాత్రధారులు బాలకృష్ణ, రానాల ప్రత్యేక ఇంటర్వ్యూను విడుదల చేసింది చిత్ర యూనిట్.భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ మూవీ ప్రమోషన్స్‌ని వినూత్నంగా నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని ఎన్టీఆర్, చంద్రబాబు పాత్రధారులు బాలకృష్ణ, రానాల ప్రత్యేక ఇంటర్వ్యూను విడుదల చేసింది చిత్ర యూనిట్.
By January 05, 2019 at 12:33PM
By January 05, 2019 at 12:33PM
No comments