Breaking News

యుద్ధానికి సిద్ధంగా ఉండాలంటూ సైన్యానికి చైనా అధ్యక్షుడు పిలుపు!


తైవాన్‌ను తనలో శాంతియుతంగా కలుపుకోవడానికి చైనా ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తోంది. కానీ తైవాన్ ప్రజలు, ప్రభుత్వం ఇందుకు అంగీకరించడం లేదు. తైవాన్ ప్రస్తుతం స్వతంత్ర రాజ్యంలానే కనిపిస్తున్నా, అధికారికంగా చైనా నుంచి స్వాతంత్రం లభించలేదు.తైవాన్‌ను తనలో శాంతియుతంగా కలుపుకోవడానికి చైనా ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తోంది. కానీ తైవాన్ ప్రజలు, ప్రభుత్వం ఇందుకు అంగీకరించడం లేదు. తైవాన్ ప్రస్తుతం స్వతంత్ర రాజ్యంలానే కనిపిస్తున్నా, అధికారికంగా చైనా నుంచి స్వాతంత్రం లభించలేదు.

By January 05, 2019 at 12:06PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/china-president-calls-on-army-to-be-battle-ready/articleshow/67393161.cms

No comments