Breaking News

విజయ్ దేవరకొండకు పెద్ద ఫ్యాన్‌ని: కైరా అడ్వాణీ


మహేష్ పక్కన ‘భరత్ అనే నేను’లో వసుమతిగా అలరించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్ని దోచుకొంది. ఆ వెంటనే రామచరణ్‌తో కలిసి ‘వినయ విధేయ రామ’లో అవకాశాన్ని దక్కించుకుంది. ఆ చిత్రం సంక్రాంతి పండగ సందర్భంగా ఈ నెల 11న విడుదల కానుంది. మహేష్ పక్కన ‘భరత్ అనే నేను’లో వసుమతిగా అలరించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్ని దోచుకొంది. ఆ వెంటనే రామచరణ్‌తో కలిసి ‘వినయ విధేయ రామ’లో అవకాశాన్ని దక్కించుకుంది. ఆ చిత్రం సంక్రాంతి పండగ సందర్భంగా ఈ నెల 11న విడుదల కానుంది.

By January 05, 2019 at 12:39PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/i-am-a-big-fan-of-vijay-deverakonda-says-kiara-advani/articleshow/67393291.cms

No comments