Breaking News

చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది: నారాయణ


నిన్నటివరకు పవన్‌ను తిట్టిపోసిన చంద్రబాబు ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని పొత్తుకు సంకేతాలిస్తున్నారని సీపీఐ నారాయణ మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో జనసేన, వామపక్షాలు కలిసి పోటీ చేస్తున్నాయని స్పష్టం చేశారు.నిన్నటివరకు పవన్‌ను తిట్టిపోసిన చంద్రబాబు ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని పొత్తుకు సంకేతాలిస్తున్నారని సీపీఐ నారాయణ మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో జనసేన, వామపక్షాలు కలిసి పోటీ చేస్తున్నాయని స్పష్టం చేశారు.

By January 03, 2019 at 01:58PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/cpi-narayana-comments-on-ap-cm-chandrababu/articleshow/67363152.cms

No comments