Breaking News

జగన్‌పై దాడికి రెండు సార్లు ప్లాన్ చేసిన శ్రీనివాస్


దాడి చేసినా జగన్‌కు ఏమీ కాకూడదని.. రెండుసార్లు కోడికత్తిని వేడి నీటిలో స్టెరిలైజ్‌ చేశాడు. ఇద్దరు మహిళలకు ఫోన్‌ చేసి తనను ఈ రోజు టీవీలో చూస్తారని శ్రీనివాస్‌ చెప్పాడు. దాడి చేసినా జగన్‌కు ఏమీ కాకూడదని.. రెండుసార్లు కోడికత్తిని వేడి నీటిలో స్టెరిలైజ్‌ చేశాడు. ఇద్దరు మహిళలకు ఫోన్‌ చేసి తనను ఈ రోజు టీవీలో చూస్తారని శ్రీనివాస్‌ చెప్పాడు.

By January 02, 2019 at 04:30PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/attack-on-ys-jagan-was-pre-planned-says-visakhapatnam-police-commissioner/articleshow/67349092.cms

No comments