Breaking News

ఆస్తులను తాకట్టుపెట్టి మరీ విద్యాసంస్థలను నడుపుతున్నాం: మోహన్ బాబు


ఆస్తులను తాకట్టు పెట్టి మరీ విద్యాసంస్థలను నడుపుతున్నామని మోహన్ బాబు తెలిపారు. గత రెండేళ్లుగా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించడం లేదని ఆరోపించారు. నెలకు ఆరు కోట్లు ఖర్చు చేస్తున్నామని ఆయన తెలిపారు.ఆస్తులను తాకట్టు పెట్టి మరీ విద్యాసంస్థలను నడుపుతున్నామని మోహన్ బాబు తెలిపారు. గత రెండేళ్లుగా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించడం లేదని ఆరోపించారు. నెలకు ఆరు కోట్లు ఖర్చు చేస్తున్నామని ఆయన తెలిపారు.

By January 23, 2019 at 04:23PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/mohan-babu-criticizes-state-government-for-not-releasing-fees-reimbursement/articleshow/67657070.cms

No comments