Breaking News

Maharshi: విడుదల తేదీ మార్చండి.. దిల్ రాజుపై మహేష్ ఫ్యాన్స్ ఫైర్!


‘మహర్షి’ని ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ ప్రకటించింది. అయితే ఈ తేదీని మారుస్తున్నట్లు తాజాగా నిర్మాత దిల్ రాజు ప్రకటించారు.‘మహర్షి’ని ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ ప్రకటించింది. అయితే ఈ తేదీని మారుస్తున్నట్లు తాజాగా నిర్మాత దిల్ రాజు ప్రకటించారు.

By January 23, 2019 at 04:31PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/mahesh-babu-fans-fire-on-dil-raju-about-maharshi-release-date/articleshow/67657056.cms

No comments