Breaking News

ఫేక్ అలర్ట్: ఈ ఆర్మీ ఆఫీసర్ నిర్మలా సీతారామన్ కూతురట ..


రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కుమార్తె ఆర్మీలో పని చేస్తోంది.. తల్లీకూతుళ్లు దేశం కోసం పని చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్‌గా మారింది. పోలికలు ఒకేలా ఉండటంతో చాలా మంది ఈ ప్రచారాన్ని నిజమని నమ్మేశారు.రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కుమార్తె ఆర్మీలో పని చేస్తోంది.. తల్లీకూతుళ్లు దేశం కోసం పని చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్‌గా మారింది. పోలికలు ఒకేలా ఉండటంతో చాలా మంది ఈ ప్రచారాన్ని నిజమని నమ్మేశారు.

By January 03, 2019 at 05:02PM


Read More https://telugu.samayam.com/latest-news/fact-check/news/fake-alert-female-army-officer-seen-with-nirmala-sitharaman-in-viral-photo-is-not-her-daughter/articleshow/67365965.cms

No comments