అయోధ్య కేసు: సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం

అయోధ్య కేసులో నిర్ణీత కాల పరిమితి, సత్వర విచారణ చేపట్టాలని కోరుతూ గత నవంబరులో పిటిషన్ దాఖలు చేయగా, సర్వోన్నత న్యాయస్థానం దీన్ని తోసిపుచ్చింది. దీనిపై సత్వర విచారణ అవసరం లేదని స్పష్టం చేసింది. అయోధ్య కేసులో నిర్ణీత కాల పరిమితి, సత్వర విచారణ చేపట్టాలని కోరుతూ గత నవంబరులో పిటిషన్ దాఖలు చేయగా, సర్వోన్నత న్యాయస్థానం దీన్ని తోసిపుచ్చింది. దీనిపై సత్వర విచారణ అవసరం లేదని స్పష్టం చేసింది.
By January 09, 2019 at 03:03PM
By January 09, 2019 at 03:03PM
No comments