Breaking News

సర్పంచ్‌ అభ్యర్థి అదృశ్యం.. రంగంలోకి Revanth Reddy


తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేయకుండా చేసేందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. ఈ విషయమై రేవంత్ రెడ్డి పోలీసులను ఆశ్రయించారు. అభ్యర్థిని ఆచూకీ కనుక్కోవాలని కోరారు.తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేయకుండా చేసేందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. ఈ విషయమై రేవంత్ రెడ్డి పోలీసులను ఆశ్రయించారు. అభ్యర్థిని ఆచూకీ కనుక్కోవాలని కోరారు.

By January 09, 2019 at 03:07PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/congress-candidate-missing-during-telangana-panchayat-elections-2019/articleshow/67453257.cms

No comments