Breaking News

Vinaya Vidheya Rama Song: ‘తస్సాదియ్యా’ వినయ విధేయ రామ ఊపు చూశారా?


✦ ‘తస్సాదియ్యా’ అంటూ వినయ విధేయ రామ సాంగ్‌తో ఊపేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. ✦ బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ ‘వినయ విధేయ రామ’ మూవీ నుండి సెకండ్ సాంగ్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ✦ ఈ లిరికల్ వీడియోలో మెగాస్టార్ చిరంజీవి కూడా కనిపించి సందడి చేశారు. ✦ ‘తస్సాదియ్యా’ అంటూ వినయ విధేయ రామ సాంగ్‌తో ఊపేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. ✦ బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ ‘వినయ విధేయ రామ’ మూవీ నుండి సెకండ్ సాంగ్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ✦ ఈ లిరికల్ వీడియోలో మెగాస్టార్ చిరంజీవి కూడా కనిపించి సందడి చేశారు.

By December 17, 2018 at 07:26PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/vinaya-vidheya-rama-second-song-thassadiyya-released/articleshow/67130844.cms

No comments