Breaking News

తుఫాన్‌తో అల్లకల్లోలంగా ఉంటే.. జైపూర్‌ పర్యటన అవసరమా: జీవీఎల్


పెథాయ్‌ తుఫాను అల్ల కల్లోలం సృష్టిస్తుంటే.. చంద్రబాబు నాయుడు గారు జైపూర్, భోపాల్ ప్రమాణ స్వీకారానికి వెళ్ళటం అవసరమా. రోమన్ చక్రవర్తి నీరో రోమ్ తగలబడుతుంటే ఫిడేల్ వాయించినట్లుగా ఉంది చంద్రబాబు తీరు. మీరు చక్రవర్తి కాదు; ఆంధ్ర ప్రజలు రోమన్లు కాదు, భరించటానికిపెథాయ్‌ తుఫాను అల్ల కల్లోలం సృష్టిస్తుంటే.. చంద్రబాబు నాయుడు గారు జైపూర్, భోపాల్ ప్రమాణ స్వీకారానికి వెళ్ళటం అవసరమా. రోమన్ చక్రవర్తి నీరో రోమ్ తగలబడుతుంటే ఫిడేల్ వాయించినట్లుగా ఉంది చంద్రబాబు తీరు. మీరు చక్రవర్తి కాదు; ఆంధ్ర ప్రజలు రోమన్లు కాదు, భరించటానికి

By December 17, 2018 at 07:14PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/bjp-mp-gvl-narasimha-rao-slammed-chandrababu-over-his-jaipur-tour/articleshow/67130543.cms

No comments