Breaking News

మధ్యప్రదేశ్‌లో హిందూ యువతి సజీవ దహనం.. వైరల్ వీడియో నిజమేనా?


✦ ఓ యువతిని సజీవ దహనం చేస్తోన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ ఇది అవాస్తవం. ✦ మధ్యప్రదేశ్‌లో ఒక చర్చిలో ప్రార్థన చేయడానికి వెళ్లిందనే కారణంతో హిందూ యువతిని సజీవ దహనం చేశారని ప్రచారం చేస్తున్నారు. ✦ కానీ, ఇది మధ్యప్రదేశ్‌లో జరిగిన సంఘటన కాదు. గ్వాటెమాలలో 2015లో జరిగింది.✦ ఓ యువతిని సజీవ దహనం చేస్తోన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ ఇది అవాస్తవం. ✦ మధ్యప్రదేశ్‌లో ఒక చర్చిలో ప్రార్థన చేయడానికి వెళ్లిందనే కారణంతో హిందూ యువతిని సజీవ దహనం చేశారని ప్రచారం చేస్తున్నారు. ✦ కానీ, ఇది మధ్యప్రదేశ్‌లో జరిగిన సంఘటన కాదు. గ్వాటెమాలలో 2015లో జరిగింది.

By December 17, 2018 at 07:04PM


Read More https://telugu.samayam.com/latest-news/fact-check/news/fake-alert-video-from-guatemala-shared-claiming-hindu-girl-was-burnt-alive-in-madhya-pradesh/articleshow/67130540.cms

No comments