రిపబ్లిక్ టీవీ తాజా సర్వే: ఏపీలో ఎవరికెన్ని ఎంపీ సీట్లంటే?

గత అక్టోబరులో ఏపీలోని పరిస్థితిపై అంచనా వేసిన రిపబ్లిక్ టీవీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ 21 లోక్‌సభ సీట్లను గెలుచుకుంటుందని పేర్కొంది. కానీ రెండు నెలల్లోనూ పరిస్థితి మారిపోయిందని తాజా సర్వేలో వెల్లడించింది.గత అక్టోబరులో ఏపీలోని పరిస్థితిపై అంచనా వేసిన రిపబ్లిక్ టీవీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ 21 లోక్‌సభ సీట్లను గెలుచుకుంటుందని పేర్కొంది. కానీ రెండు నెలల్లోనూ పరిస్థితి మారిపోయిందని తాజా సర్వేలో వెల్లడించింది.
By December 25, 2018 at 08:31AM
By December 25, 2018 at 08:31AM
No comments