గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం. నలుగురి మృతి

యడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామం వద్ద మంగళవారం తెల్లవారుజామున రహదారి దాటుతున్న ట్రాక్టర్‌ను ఓ కారు వేగంగా ఢీకొంది. ఈ ఘటనలో కారులో ఉన్న ముగ్గురు మహిళలు సహా డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు.యడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామం వద్ద మంగళవారం తెల్లవారుజామున రహదారి దాటుతున్న ట్రాక్టర్‌ను ఓ కారు వేగంగా ఢీకొంది. ఈ ఘటనలో కారులో ఉన్న ముగ్గురు మహిళలు సహా డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు.
By December 25, 2018 at 08:11AM
By December 25, 2018 at 08:11AM
No comments