Breaking News

వాజ్‌పేయ్ స్మారకంగా రూ.100 కాయిన్


రేపు(డిసెంబరు 25) వాజ్‌పేయి 94వ జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కాయిన్‌ను ఢిల్లీలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అగ్రనేత ఎల్‌‌కే అడ్వాణీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తదితరులు పాల్గొన్నారు.రేపు(డిసెంబరు 25) వాజ్‌పేయి 94వ జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కాయిన్‌ను ఢిల్లీలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అగ్రనేత ఎల్‌‌కే అడ్వాణీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తదితరులు పాల్గొన్నారు.

By December 24, 2018 at 01:03PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pm-modi-launches-a-100-commemorative-coin-in-memory-of-ab-vajpayee/articleshow/67227294.cms

No comments