Breaking News

Antariksham Day 3 Collections: ‘అంతరిక్షం’ మూవీ కలెక్షన్స్.. వరుణ్‌కి పెద్ద షాక్


వరుణ్ తేజ్, సంకల్ప్ కాంబోలో వచ్చిన ఇండియన్ ఫస్ట్ స్పేస్ మూవీ ‘అంతరిక్షం’ బాక్సాఫీస్ బరిలో వెనుకబడింది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21 ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమూవీకి మిశ్రమ స్పందన రావడంతో ఆ ప్రభావం కలెక్షన్లపై పడింది. వరుణ్ తేజ్, సంకల్ప్ కాంబోలో వచ్చిన ఇండియన్ ఫస్ట్ స్పేస్ మూవీ ‘అంతరిక్షం’ బాక్సాఫీస్ బరిలో వెనుకబడింది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21 ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమూవీకి మిశ్రమ స్పందన రావడంతో ఆ ప్రభావం కలెక్షన్లపై పడింది.

By December 24, 2018 at 12:41PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/varun-tej-antariksham-movie-box-office-collections-report/articleshow/67226946.cms

No comments