Breaking News

Telangana Congress: అధ్యక్షా.. ‘బండ్ల గణేష్ అను నేను’ బకరా కాను!


‘ఆగలేకపోతున్నాను సార్.. ఆశగా, ఆతృతగా ఉంది’.. అంటూ ‘బండ్ల గణేష్ అనే నేను శాసనం ద్వారా శాసనం ద్వారా నిర్మితమైన.. భారత రాజ్యాంగం పట్ల.. నిజమైన విశ్వాసం.. విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని తెలంగాణ రాష్ట్ర శాసన సభ్యుడిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతః కరణ శుద్ధితో నిర్వహిస్తానని... ‘ఆగలేకపోతున్నాను సార్.. ఆశగా, ఆతృతగా ఉంది’.. అంటూ ‘బండ్ల గణేష్ అనే నేను శాసనం ద్వారా శాసనం ద్వారా నిర్మితమైన.. భారత రాజ్యాంగం పట్ల.. నిజమైన విశ్వాసం.. విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని తెలంగాణ రాష్ట్ర శాసన సభ్యుడిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతః కరణ శుద్ధితో నిర్వహిస్తానని...

By November 22, 2018 at 11:47AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/congress-leader-bandla-ganesh-speaks-after-congress-denies-ticket/articleshow/66746216.cms

No comments