Breaking News

బాబు యూ టర్న్ అంకుల్.. కాంగ్రెస్‌కు సరెండర్: విజయసాయి


చంద్రబాబు కాంగ్రెస్‌కు సరెండర్‌ అయిపోయి.. రాహుల్‌ గాంధీ పాదాల దగ్గర వాలిన తీరు చూస్తుంటే ఈ 'యూ-టర్న్‌ అంకుల్‌'.. మరో చారిత్రక 'యూ టర్న్‌'కు సిద్ధపడిపోతున్నారు. తను దొంగిలించిన టీడీపీ పార్టీని విలీనం చేసే రోజులుదగ్గరలోనే ఉన్నాయిచంద్రబాబు కాంగ్రెస్‌కు సరెండర్‌ అయిపోయి.. రాహుల్‌ గాంధీ పాదాల దగ్గర వాలిన తీరు చూస్తుంటే ఈ 'యూ-టర్న్‌ అంకుల్‌'.. మరో చారిత్రక 'యూ టర్న్‌'కు సిద్ధపడిపోతున్నారు. తను దొంగిలించిన టీడీపీ పార్టీని విలీనం చేసే రోజులుదగ్గరలోనే ఉన్నాయి

By November 22, 2018 at 11:46AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ysrcp-mp-vijaya-sai-reddy-satires-on-tdp-congress-alliance/articleshow/66746193.cms

No comments