జేడీ లక్ష్మీనారాయణ పార్టీపై చర్చ.. పేరు ఇదేనంటూ ప్రచారం!
స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ నవంబరు 26న రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్న విషయం తెలిసిందే. అయితే, ఆయన పార్టీ పేరు ఏంటనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ నవంబరు 26న రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్న విషయం తెలిసిందే. అయితే, ఆయన పార్టీ పేరు ఏంటనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
By November 24, 2018 at 09:36AM
By November 24, 2018 at 09:36AM
No comments