ఆరబోతతో ‘హార్ట్ ఎటాక్’.. అదా నో ఆదా
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiznnF_dSNJNvA7yvMGlS2F8Mp5p3q7_b2yjJ-12wu0tJ_HB8Frugro8tY7agbK2o40802tzyVnkF7SLEmUEF0SRc3h4PFPyKfHtXXVQw_fa3WMWAne87UyT4uozsGJ74M24g_TnYYg4Wc/s320/Movie.jpg)
పూరీ జగన్నాథ్ ‘హార్ట్ ఎటాక్’ చిత్రంలో నితిన్‌కి జోడిగా నటించి కుర్రకారు హార్ట్ బీట్ పెంచేసిన బాలీవుడ్ బ్యూటీ అదా శర్మ.. అందం, అభినయం అన్నీ ఉన్నా.. అదృష్టం కలిసి రాకపోవడంతో 'సన్ ఆఫ్ సత్యమూర్తి', 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' చిత్రాల్లో సెకండ్ హీరోయిన్‌గా సరిపెట్టేసుకుంది.పూరీ జగన్నాథ్ ‘హార్ట్ ఎటాక్’ చిత్రంలో నితిన్‌కి జోడిగా నటించి కుర్రకారు హార్ట్ బీట్ పెంచేసిన బాలీవుడ్ బ్యూటీ అదా శర్మ.. అందం, అభినయం అన్నీ ఉన్నా.. అదృష్టం కలిసి రాకపోవడంతో 'సన్ ఆఫ్ సత్యమూర్తి', 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' చిత్రాల్లో సెకండ్ హీరోయిన్‌గా సరిపెట్టేసుకుంది.
By November 20, 2018 at 08:19PM
By November 20, 2018 at 08:19PM
No comments