Breaking News

ఛత్తీస్‌గఢ్‌: సాయంత్రం 6వరకు 72 శాతం పోలింగ్‌​


19 వేలకు పైగా పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ కవార్దాలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటేశారు.19 వేలకు పైగా పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ కవార్దాలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటేశారు.

By November 20, 2018 at 08:08PM


Read More https://telugu.samayam.com/elections/assembly-elections/chattisgarh-elections-2018/news/72-percent-voting-in-second-phase-of-chhattisgarh-polls-till-6-pm/articleshow/66712268.cms

No comments