Breaking News

‘లీసా’ టీజర్: త్రీడీ‌లో అంజలి దెయ్యం హడల్..


‘లీసా’ అంటూ దెయ్యం అవతారంలో భయపెట్టేస్తోంది రాజోలు బ్యూటీ అంజలి. ఈ మధ్యకాలంలో హర్రర్ చిత్రాలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ‘లీసా’ అనే చిత్రాన్ని త్రీడీ టెక్నాలజీతో రూపొందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.‘లీసా’ అంటూ దెయ్యం అవతారంలో భయపెట్టేస్తోంది రాజోలు బ్యూటీ అంజలి. ఈ మధ్యకాలంలో హర్రర్ చిత్రాలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ‘లీసా’ అనే చిత్రాన్ని త్రీడీ టెక్నాలజీతో రూపొందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.

By November 21, 2018 at 06:48PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/anjali-starrer-lisaa-movie-3d-teaser-is-out/articleshow/66736473.cms

No comments