Bollywood : tanushree dutta gets legal notices from nana patekar, vivek agnihotri | తనుశ్రీకి లీగల్ నోటీసులు: తగ్గనంటున్న హీరోయిన్!

ఈ నేపథ్యంలో.. అటు నానా, ఇటు వివేక్‌లు స్పందించారు. ఆమె ఆరోపణలు అబద్ధమని వారు అంటున్నారు. ఈ మేరకు తనుశ్రీకి వారు లీగల్ నోటీసులు పంపినట్టుగా తెలుస్తోంది. ముందుగా నానా పటేకర్ ఆమెకు చట్టపరమైన నోటీసులు పంపించగా, తాజాగా వివేక్ అగ్నిహోత్రి కూడా నోటీసులు పంపించినట్టు సమాచారం.ఈ నేపథ్యంలో.. అటు నానా, ఇటు వివేక్‌లు స్పందించారు. ఆమె ఆరోపణలు అబద్ధమని వారు అంటున్నారు. ఈ మేరకు తనుశ్రీకి వారు లీగల్ నోటీసులు పంపినట్టుగా తెలుస్తోంది. ముందుగా నానా పటేకర్ ఆమెకు చట్టపరమైన నోటీసులు పంపించగా, తాజాగా వివేక్ అగ్నిహోత్రి కూడా నోటీసులు పంపించినట్టు సమాచారం.
By October 04, 2018 at 07:34PM
No comments