Breaking News

బాక్సాఫీస్: నోటా టార్గెట్ రూ.ఎన్ని కోట్లంటే!



ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ ఖాయం అయినట్టే. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ టార్గెట్ మాత్రం మరీ భారీ స్థాయిలో ఏమీ లేదు. పరిమిత బడ్జెట్‌లో రూపొందిన సినిమా కావడం, రెమ్యూనరేషన్లు ఎవరివీ భారీగా లేకపోవడంతో ఈ సినిమా స్వల్ప స్థాయి వసూళ్లను సాధిస్తే చాలు నిర్మాతలకు లాభాలు పండే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ ఖాయం అయినట్టే. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ టార్గెట్ మాత్రం మరీ భారీ స్థాయిలో ఏమీ లేదు. పరిమిత బడ్జెట్‌లో రూపొందిన సినిమా కావడం, రెమ్యూనరేషన్లు ఎవరివీ భారీగా లేకపోవడంతో ఈ సినిమా స్వల్ప స్థాయి వసూళ్లను సాధిస్తే చాలు నిర్మాతలకు లాభాలు పండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

By October 04, 2018 at 07:02PM


Read More

No comments