Nota heroine : mehreen pirzada all hopes on nota movie | హీరోయిన్ ఆశలన్నీ విజయ్ దేవరకొండ మీదే!

కేరాఫ్ సూర్య, జవాన్, పంతం.. ఈ మూడు సినిమాలూ మెహ్రీన్‌ని నిరాశ పరిచాయి. ఇలాంటి నేపథ్యంలో.. ఇప్పుడు ‘నోటా’తో పలకరిస్తోంది ఈ భామ. ఈ సినిమా విజయం ఈమెకు చాలా కీలకం. కేరాఫ్ సూర్య, జవాన్, పంతం.. ఈ మూడు సినిమాలూ మెహ్రీన్‌ని నిరాశ పరిచాయి. ఇలాంటి నేపథ్యంలో.. ఇప్పుడు ‘నోటా’తో పలకరిస్తోంది ఈ భామ. ఈ సినిమా విజయం ఈమెకు చాలా కీలకం.
By October 04, 2018 at 08:06PM
No comments