బీజేపీని నిలదీస్తున్నందుకే ఐటీ దాడులు: సీఎం రమేశ్

తెలంగాణలో ఎన్నికల వేడి, ఏపీలో ఐటీ దాడులు వెరసి రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. తాజాగా టీడీపీ నేత, పార్లమెంటు సభ్యుడు సీఎం రమేశ్ నివాసంపై ఐటీ పంజా విసిరింది. తెలంగాణలో ఎన్నికల వేడి, ఏపీలో ఐటీ దాడులు వెరసి రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. తాజాగా టీడీపీ నేత, పార్లమెంటు సభ్యుడు సీఎం రమేశ్ నివాసంపై ఐటీ పంజా విసిరింది.
By October 12, 2018 at 11:00AM
By October 12, 2018 at 11:00AM
No comments