కుట్రతోనే ఐటీ దాడులు.. వెనక్కు తగ్గేది లేదు: లోకేష్

ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు రాకుండా చెయ్యాలని మోదీ రాష్ట్రంలోని పారిశ్రామిక వేత్తలు, పరిశ్రమలపై ఐటీ దాడులు చేయిస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా హోదా సాధనలో వెనక్కు తగ్గేది లేదు. కేంద్రం మెడలు వంచుతాం.. హోదా సాధిస్తాం..ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు రాకుండా చెయ్యాలని మోదీ రాష్ట్రంలోని పారిశ్రామిక వేత్తలు, పరిశ్రమలపై ఐటీ దాడులు చేయిస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా హోదా సాధనలో వెనక్కు తగ్గేది లేదు. కేంద్రం మెడలు వంచుతాం.. హోదా సాధిస్తాం..
By October 12, 2018 at 11:18AM
By October 12, 2018 at 11:18AM
No comments