సీఎం రమేష్‌కు ఐటీ దెబ్బ.. కడప, హైదరాబాద్‌లో సోదాలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో ఆదాయపన్ను శాఖ దాడులు పెరిగిన నేపథ్యంలో దేశంలో ఐటీ దాడులు ఎక్కడ, ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్నిస్తూ పీఏసీ సభ్యుడిగా ఐటీ శాఖకు మూడు రోజుల క్రితం సీఎం రమేశ్ నోటీసులు పంపించారు.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో ఆదాయపన్ను శాఖ దాడులు పెరిగిన నేపథ్యంలో దేశంలో ఐటీ దాడులు ఎక్కడ, ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్నిస్తూ పీఏసీ సభ్యుడిగా ఐటీ శాఖకు మూడు రోజుల క్రితం సీఎం రమేశ్ నోటీసులు పంపించారు.
By October 12, 2018 at 09:58AM
By October 12, 2018 at 09:58AM
No comments