రిలయన్స్ వాటా 10 శాతమే: రాఫెల్ డీల్‌పై డసో సీఈవో

భారత నిబంధనలకు అనుగుణంగా (డిఫెన్స్ ప్రొక్యూర్‌మెంట్ ప్రొసీజర్-డీపీపీ) ఆఫ్‌సెట్ కాంట్రాక్ట్‌పై తాము సంతకం చేశామని డసో ఏవియేషన్ సీఈవో ఎరిక్ తెలిపారు. ఈ నిబంధనల ప్రకారం భారత్‌లో భాగస్వాములను ఎంచుకునే అధికారం తమకే ఉందని వెల్లడించారు.భారత నిబంధనలకు అనుగుణంగా (డిఫెన్స్ ప్రొక్యూర్‌మెంట్ ప్రొసీజర్-డీపీపీ) ఆఫ్‌సెట్ కాంట్రాక్ట్‌పై తాము సంతకం చేశామని డసో ఏవియేషన్ సీఈవో ఎరిక్ తెలిపారు. ఈ నిబంధనల ప్రకారం భారత్‌లో భాగస్వాములను ఎంచుకునే అధికారం తమకే ఉందని వెల్లడించారు.
By October 12, 2018 at 09:16AM
By October 12, 2018 at 09:16AM
No comments