Breaking News

120 గంటలు, 120 డీల్స్.. దూసుకొస్తోన్న ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌



ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌‌కార్ట్ తమ నెక్స్ట్ ఎడిషన్ ఫెస్టివల్ సేల్‌ను మార్కెట్లో అనౌన్స్ చేసేసింది. బిగ్ బిలయన్ డేస్ పేరుతో అక్టోబర్ 10వతేదీ నుంచి 14వతేదీ వరకు ఈ సేల్ జరగబోతోంది. ఈ సేల్‌లో భాగంగా అందించబోతోన్న డిస్కౌంట్స్ అలానే ఆఫర్‌లకు సంబంధించి పలు ఆసక్తికర వివరాలను ఫ్లిప్‌కార్ట్ రివీల్ చేసింది. ఆ వివరాలు మీకోసం..

By September 30, 2018 at 10:06AM


Read More

No comments