సంచలనం రేపుతోన్న MarQ, రూ.25,999కే 1.5 టన్ ఇనర్వర్ట్ AC

ఎలక్ట్రానిక్ గృహోపకరణాల వినియోగం దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో దేశవిదేశాలకు చెందిన అనేక బ్రాండ్‌లు వివిధ రేంజ్‌లలో గృహోపకరణాలను ప్రొవైడ్ చేస్తున్నాయి. తాజా ఈ జాబితాలోకి ఫ్లిప్‌కార్ట్ సొంత బ్రాండ్ అయిన MarQ చేరిపోయింది. బడ్జెట్ ఫ్రెండ్లీ ధర ట్యాగ్‌లలో హై-క్వాలిటీ ఉత్పత్తులను అందించటమే లక్ష్యంగా ఈ ప్రయివేట్ లేబుల్ బ్రాండ్ మార్కెట్లోకి దూసుకొచ్చింది. ఫెస్టివల్ సీజన్‌ను
By September 29, 2018 at 06:04PM
No comments