Sreeja Konidela : గుడ్ న్యూస్ చెప్పబోతోన్న శ్రీజ కొణిదెల.. ఎవరితో కలిసి స్టార్ట్ చేయబోతోందంటే?
Chiranjeevi Daughter చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. ఇంట్లో వాళ్లకి చెప్పకుండా పారిపోయి పెళ్లి చేసుకోవడం, ఆ తరువాత కొన్నేళ్లకు ఇంటికి తిరిగి రావడం, ఆ పెళ్లి పెటాకులు అవ్వడం, రెండో పెళ్లి.. అది కూడా మళ్లీ పెటాకులే అవ్వడం ఇలా ప్రతీ సారి ఏదో ఒక విషయంలో కాంట్రవర్సీ అవుతూనే ఉంటుంది.
By September 03, 2023 at 08:41AM
By September 03, 2023 at 08:41AM
No comments