Niharika : చైతన్య జ్ఞాపకాలను ఉంచుకునేందుకు నిహారిక ఇష్టపడలేదా?.. అందుకే వదిలించేసుకుందా?
Niharika Konidela మెగా డాటర్‌గా నిహారికకు మంచి ఇమేజ్ ఉండేది. పెళ్లి కాక ముందు సినిమాల్లో నటించిన విఫలమైంది. ఆ తరువాత పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంది. అంతా ఓకే అనుకున్న టైంలో విడాకుల వ్యవహారం బయటకు వచ్చింది.
By September 03, 2023 at 09:47AM
By September 03, 2023 at 09:47AM
No comments