Rajinikanth: రజనీకాంత్ మాత్రమే ఇలా చేయగలరు.. వాట్ యాన్ ఐడియా తలైవా!

‘జైలర్’ (Jailer) సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న రజనీకాంత్ (Rajinikanth).. ఆ తరవాత ఆధ్యాత్మిక యాత్ర చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనం చెన్నైలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. త్వరలోనే లోకేష్ కనగరాజ్‌తో సినిమా చేయనున్నారు.
By September 09, 2023 at 12:11PM
By September 09, 2023 at 12:11PM
No comments