దారుణం.. మహిళను వివస్త్రను చేసి.. నగ్నంగా ఊరేగించిన భర్త, అత్తమామలు
దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులు, అఘాయిత్యాలకు అడ్డుకట్టపడటం లేదు. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా.. రోజూ ఏదో ఒక చోట వారిపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా, రాజస్థాన్‌లో ఓ మహిళను భర్త, అత్తమామలు వివస్త్రను చేసి ఊరేగించారు. భర్తను కాదని మరొకరితో ఆమె అక్రమ సంబంధం పెట్టుకున్నట్టు ఆరోపిస్తూ ఈ దారుణానికి పాల్పడ్డారు. దీంతో రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి ప్రతిపక్ష బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది.
By September 02, 2023 at 10:36AM
By September 02, 2023 at 10:36AM
No comments