Naresh Goyal: రూ.538 కోట్ల బ్యాంకు రుణాల మోసం కేసు.. జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు అరెస్ట్
Naresh Goyal: విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ పేరుతో బ్యాంకు నుంచి తీసుకున్న రూ.848 కోట్ల రుణాలను.. ఇతర ఖాతాలకు మళ్లించి మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినట్టు ఆ సంస్థ వ్యవస్థాపకుడిపై కేసు నమోదయ్యింది. బ్యాంకు ఫిర్యాదు ఆధారంగా సీబీఐ కేసు నమోదుచేయగా.. ఈడీ రంగంలోకి దిగింది. విదేశీ ఎయిర్ లైన్స్ ఎతిహాద్‌కు వాటాల విక్రయ ఒప్పందం విషయంలో విదేశీ పెట్టుబడులు చట్టం ఫెమా నిబంధనలను నరేష్ గోయల్ ఉల్లంఘించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.
By September 02, 2023 at 08:35AM
By September 02, 2023 at 08:35AM
No comments