24 గంటల విద్యుత్ మన హక్కు.. కరెంట్ పోతే పరిహారం పొందొచ్చు.. ఎలక్ట్రిసిటీ రూల్స్ ఇవే..!

విద్యుత్ వినియోగదారులు నాణ్యమైన సేవలు పొందేందుకు కేంద్ర ప్రభుత్వం మూడేళ్ల కిందట చర్యలు చేపట్టింది. వారి హక్కులకు రక్షణ కల్పిస్తూ నిబంధనలు తీసుకొచ్చింది.ఈ నిబంధనల ప్రకారం సేవలు అందించడంలో విద్యుత్తు సంస్థలు విఫలమైతే జరిమానా చెల్లించక తప్పదు. విద్యుత్తు చట్టం-2003 కింద తనకు దఖలుపడిన అధికారాలను ఉపయోగించి వీటిని తయారుచేసింది. ఈ నిబంధనలను డిస్కంలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని అందులో స్పష్టం చేశారు. ఈ నిబంధనలను కేంద్రం మరోసారి గుర్తుచేస్తూ నోటిఫికెషన్ విడుదల చేసింది.
By September 05, 2023 at 10:05AM
By September 05, 2023 at 10:05AM
Post Comment
No comments