RGV Den : ఆర్జీవీ డెన్‌లోకి వెళ్లేందుకు నో డెడ్ లైన్.. వర్మ ఆఫర్ ఇదే.. నెట్టింట్లో మిశ్రమ స్పందన
RGV Den రామ్ గోపాల్ వర్మ గత మూడు నాలుగు రోజుల నుంచి తన డెన్ గురించి పోస్టులు వేస్తూనే ఉన్నాడు. కొత్త వారిని ఎంకరేజ్ చేసేందుకు తన వంతు సాయం చేసేందుకు సిద్దంగా ఉన్నాడట. యంగ్ టాలెంటెడ్ ఆస్పిరెంట్స్‌కు ఆర్జీవీ డెన్ ఆహ్వానం పలుకుతున్న సంగతి తెలిసిందే.
By August 02, 2023 at 09:32AM
By August 02, 2023 at 09:32AM
No comments