Poonam Kaur : పవన్ కళ్యాణ్ బ్రో వివాదం.. పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్.. నెటిజన్ల రియాక్షన్స్ ఇవే
Pawan Kalyan Bro పవన్ కళ్యాణ్ బ్రో సినిమా ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో చర్చకు దారి తీస్తోంది. బ్రో సినిమాలో అంబటి రాంబాబుని ఇమిటేట్ చేసేట్టుగా ఓ డ్యాన్స్ వీడియో ఉందన్న సంగతి తెలిసిందే. అది పృథ్వీ వేసిన పాత్ర. ఆ కారెక్టర్ పేరు శ్యాంబాబు. ఇక దీనిపై అంబటి రాంబాబు నేరుగానే స్పందించాడు.
By August 02, 2023 at 07:20AM
By August 02, 2023 at 07:20AM
No comments