లవ్ మ్యారేజ్‌కు తల్లిదండ్రుల పర్మిషన్.. కొత్త రూల్‌పై సర్కార్ అధ్యయనం!
Love Marriages: సాధారణంగా లవ్ మ్యారేజ్ అంటే ఇద్దరు వ్యక్తులు ఇష్టపడి జీవితాంతం కలిసి ఉండాలని నిర్ణయించుకుని పెళ్లి చేసుకుంటారు. కొంత మంది తమ కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకుంటే మరికొంత మంది మాత్రం.. ఎవరు ఔనన్నా కాదన్నా వివాహం జరుపుకుంటారు. అయితే ఇక నుంచి లవ్ మ్యారేజ్ చేసుకోవాలని తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకురానుంది. దాని సాధ్యాసాధ్యాలపై అధ్యయనం ఆ రాష్ట్ర సర్కార్ ప్రారంభించింది.
By August 01, 2023 at 11:54AM
By August 01, 2023 at 11:54AM
No comments