Mahesh Babu Birthday : హ్యాపీ బర్త్ డే ఎంబీ.. సింపుల్ అండ్ స్వీట్.. మహేష్‌కు నమ్రత స్పెషల్ విషెస్
Mahesh Babu Birthday సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్బంగా సోషల్ మీడియాలో ఘట్టమనేని అభిమానులు సందడి చేస్తున్నారు. ఇక గుంటూరు కారం నుంచి కూడా అప్డేట్ రానుండటంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు స్కాట్లాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.
By August 09, 2023 at 09:03AM
By August 09, 2023 at 09:03AM
No comments