సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలు తప్పనిసరిగా ఆస్తులు ప్రకటించాల్సిందే.. పార్లమెంట్ కమిటీ
ప్రభుత్వ కార్యాలయంలో ఉండి.. ఖజానా నుంచి జీతం తీసుకునే ప్రతి ఒక్కళ్లూ తమ ఆస్తులను విధిగా ప్రకటించాలని పేర్కొంటూ పార్లమెంటరీ కమిటీ పేర్కొంది. ఈ విషయంలో ఉన్నత న్యాయ వ్యవస్థలోని జడ్జిలు అతీతులు కాదని చెప్పింది. ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పోటీచేసే వ్యక్తుల ఆస్తులను ప్రజలు తెలుసుకోవాలని భావిస్తారని చెప్పే సర్వోన్నత న్యాయస్థానం.. తమ విషయంలో ఎందుకు దీనిని అనుసరించదని కమిటీ వాదించింది. వాళ్ల మాదిరిగానే ఆస్తులను ప్రకటించే చట్టాన్ని తీసుకురావాలని కోరింది.
By August 09, 2023 at 08:17AM
By August 09, 2023 at 08:17AM
No comments