Breaking News

Luna- 25: లూనా కూలిపోవడానికి కొద్ది నిమిషాల ముందు ఏం జరిగింది?


Luna- 25 దాాదాపు ఐదు దశాబ్దాల తర్వాత చంద్రుడిపైకి మొదటిసారి వ్యోమనౌకను రష్యా పంపింది. ఇది ఐదు రోజుల్లోనే దాదాపు 4 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడి కక్ష్యలోకి చేరింది. అప్పటి వరకూ అంతా సవ్యంగా సాగిపోయినా.. ఆ కక్ష్యలోకి ప్రవేశించలేక అది చతికిలపడింది. దీంతో ఇప్పటి వరకూ ఎవరూ వెళ్లని చంద్రుడి దక్షిణ ధ్రువంలో ల్యాండింగ్ చేయాలన్న రష్యా ఆశలకు గండిపడింది. జాబిల్లి కక్ష్యలోకి చేరిన తర్వాత 3 లేదా 7 రోజుల్లో ల్యాండింగ్‌కు ప్లాన్ చేశారు.

By August 21, 2023 at 07:36AM


Read More https://telugu.samayam.com/latest-news/science-technology/russia-moon-mission-luna-25-ends-in-crash-and-details-of-final-minutes/articleshow/102884737.cms

No comments