Samantha : న్యూయార్క్‌లో సమంత సందడి.. ఖుషి ప్రమోషన్స్‌కి డుమ్మా?.. ఫోటోలు వైరల్
Samantha Ruth Prabhu సమంత ప్రస్తుతం వెకేషన్‌కు వెళ్లినట్టుగా ఉంది. సమంత మొన్నటి వరకు బాలిలో సందడి చేసింది. ఇప్పుడు న్యూయార్క్ నగరంలో హల్చల్ చేయబోతోంది. న్యూయార్క్‌లో దిగిన వెంటనే ఇలా రచ్చరచ్చ చేయడం ప్రారంభించేసింది.
By August 21, 2023 at 07:39AM
By August 21, 2023 at 07:39AM
No comments